పోషణ Poshan Telugu HealthPhone

by Mobile Seva


Education

free



పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం.1. పోషకాహార లోపాలకు సంబంధించిన సూచనలు, పరిమాణాలు మరియు నిరోధం2. ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ:3. ఆరునెలల తరువాత తల్లిపాలు మరియు ఆహారాలు4. పోషకాహార నష్టాన్ని నిరోధించడానికి వాగ్ధానము చేయడంసమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.అందించిన వారు: మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతోhttp://healthphone.org